Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌ర్మ‌న్ ఛాన్స‌ల‌ర్ భార‌త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ( న‌వంబ‌ర్ 1.2019) సంత‌కాలు జ‌రిగిన అవ‌గాహ‌నా ఒప్పందాల జాబితా


1.

2020-2024కాలానికి సంప్ర‌దింపుల‌పైఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ‌కు సంయుక్త ప్ర‌క‌ట‌న‌

విదేశీవ్య‌వ‌హారాలమంత్రిత్వ‌శాఖ‌, జ‌ర్మ‌న్ విదేశీవ్య‌వ‌హారాల మంత్రిత్వ‌ శాఖ‌

డాక్ట‌ర్ఎస్‌. జ‌య‌ శంక‌ర్‌,  ఇఎఎం

హైకో మాస్ , విదేశాంగ మంత్రి

2.

వ్యూహాత్మ‌కప్రాజెక్టుల విష‌యంలోస‌హ‌కారానికి ఆస‌క్తి వ్య‌క్తంచేస్తూ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

రైల్వే మంత్రిత్వ‌శాఖ‌,ఆర్థిక వ్య‌వ‌హారాలు, ఇంధ‌న మంత్రిత్వ‌శాఖ‌

శ్రీ వినోద్ కుమార్ యాద‌వ్‌, ఛైర్మ‌న్‌, రైల్వే బోర్డు

క్రిస్టియ‌న్ హిర్తే పార్ల‌మెంట‌రీ స్టేట్ సెక్ర‌ట‌రీ, ఆర్థిక‌ వ్య‌వ‌హారాలు, ఇంద‌న మంత్రిత్వ‌శాఖ‌

3.

గ్రీన్ అర్బ‌న్‌మొబిలిటీకి  సంబంధించి ఇండో- జ‌ర్మ‌న్ భాగ‌స్వామ్య ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణకు సంయుక్త ప్ర‌క‌ట‌న‌

గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌ (ఎంహెచ్‌యుఎ), జ‌ర్మ‌న్ ఆర్థిక స‌హ‌కారం, అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ

శ్రీ దుర్గా శంక‌ర్ మిశ్రా, , సెక్ర‌ట‌రి, హెచ్‌.యు.ఎ మంత్రిత్వ‌శాఖ‌

నోర్‌బెర్ట్ బ‌ర్తెలె, పార్ల‌మెంట‌రీ స్టేట్ సెక్ర‌ట‌రీ, ఆర్థిక స‌హ‌కారం, అభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌

4.

కృత్రిమ మేథ‌కుసంబంధించి ప‌రిశోధ‌న‌, అభివృద్ధిరంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఆస‌క్తి వ్య‌క్తీ్క‌ర‌ణ‌కు సంయుక్త ప్ర‌క‌ట‌న‌

శాస్త్ర సాంకేతిక వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌ (ఎం.ఎస్‌.టి), జ‌ర్మ‌న్ విద్య‌, ప‌రిశోధ‌న మంత్రిత్వ‌శాఖ‌(బిఎంబిఎఫ్‌)

ప్రొఫెస‌ర్ అసుతోష్ శ‌ర్మ‌, సెక్ర‌ట‌రీ, ఎం.ఎస్‌.టి

అంజాక‌ర్‌లిక్‌జెక్‌, విద్య‌ ప‌రిశోధ‌న మంత్రిత్వ‌ శాఖ‌

5.

సముద్ర‌ చెత్త‌ను నిరోధించే రంగంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఆస‌క్తి వ్య‌క్తంచేస్తూ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

గృహ‌నిర్మాణ‌, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌, ప‌ర్యావ‌ర‌ణం, ప్ర‌కృతి సంర‌క్ష‌ణ‌, అణుర‌క్ష‌ణ (బిఎంయు)               

శ్రీ దుర్గా శంక‌ర్ మిశ్రా, , సెక్ర‌ట‌రి, హెచ్‌.యు.ఎ మంత్రిత్వ‌శాఖ‌

జోకెన్‌ఫ్లాస్‌బ‌ర్త్‌, పార్ల‌మెంట‌రీ స్టేట్‌సెక్ర‌ట‌రీ, ప‌ర్యావ‌ర‌ణం, ప్ర‌కృతి సంర‌క్ష‌ణ‌, అణుర‌క్ష‌ణ‌

క్ర‌మ‌సంఖ్య   అంశం  ప‌క్షాలు భార‌త్‌వైపునుంచి ఇచ్చిపుచ్చుకున్న‌ది            జ‌ర్మ‌న్ వైపు నుంచి ఇచ్చిపుచ్చుకున్న‌ది

జ‌ర్మ‌న్ ఛాన్స‌ల‌ర్ భార‌త ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ( న‌వంబ‌ర్ 1.2019) సంత‌కాలు జ‌రిగిన ఒప్పందాలు, అవ‌గాహ‌నా ఒప్పందాల జాబితా……

1. ఇస్రో, జ‌ర్మ‌న్ ఎయిరో స్పేస్ సెంట‌ర్ మ‌ధ్య సిబ్బంది మార్పిడి అమ‌లు ఒప్పందం

2. పౌర విమాన‌యాన రంగంలో స‌హ‌కారానికి ఆస‌క్తి వ్య‌క్తం చేస్తూ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

3.  అంత‌ర్జాతీయ స్మార్ట్ సిటీల నెట్ వ‌ర్క్‌లో స‌హ‌కారానికి సంంధించి ఆస‌క్తి వ్య‌క్తం చేస్తూ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

4.నైపుణ్యాభివృద్ధి, వృత్తివిద్య‌, శిక్ష‌ణ రంగంలో స‌హ‌కారానికి ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ‌కు సంయుక్త ప్ర‌క‌ట‌న‌

5. స్టార్ట‌ప్ ల విష‌యంలో ఆర్థిక స‌హ‌కారాన్ని బ‌లోపేతం చేసేందుకు ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ ప్ర‌క‌ట‌న‌

6. వ్య‌వ‌సాయ మార్కెట్‌, అభివృద్ధి కి సంబంధించి ద్వైపాక్షిక స‌హ‌కార ప్రాజెక్టు ఏర్పాట‌కు ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ‌కు సంయుక్త ప్ర‌క‌ట‌న‌

7. వృత్తిప‌ర‌మైన వ్యాధులు, పున‌రావాసం, అంగ‌వైక‌ల్యం క‌లిగిన వారు, బీమా ఉన్న వ్య‌క్తులకు వృత్తి విద్యా శిక్ష‌ణకు సంబంధించిన రంగంలో అవ‌గాహ‌నా ఒప్పందం.

8. దేశీయ‌, కోస్తా, స‌ముద్ర మార్గ సాంకేతిక‌త‌కు సంబంధించిన స‌హ‌కారానికి అవ‌గాహ‌నా ఒప్పందం

9. శాస్త్రీయ సాంకేతిక ప‌రిశోధ‌న‌లో స‌హ‌కారాన్ని విస్త‌రించేందుకు,ప్రోత్స‌హించేందుకు, ప‌రిశోధ‌న సంస్థ‌ల ఏర్పాటుకు అవ‌గాహ‌నా ఒప్పందం

10. ఆయుర్వేద‌, యోగ‌, ధ్యానానికి సంబంధించి విద్యాప‌ర‌మైన స‌హ‌కారానికి అవ‌గాహ‌నా ఒప్పందం.

11. ఉన్న‌త విద్య‌లో భార‌త్‌, జ‌ర్మ‌నీ భాగ‌స్వామ్యాన్ని మ‌రింత విస్త‌రింప‌చేసేందుకు  ఉన్న‌త విద్యారంగంలో స‌హ‌కారానికి గ‌ల అవ‌గాహ‌నా ఒప్పందానికి అనుబంధం చేర్పు

12.వ్య‌వ‌సాయ సాంకేతిక‌, వృత్తిప‌ర‌మైన శిక్ష‌ణ‌కు సంబంధించి  నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ ఎక్స్ టెన్ష‌న్ మేనేజ్‌మెంట్‌( ఎం.ఎ.ఎన్‌.ఎ.జి.ఇ)కి నియ‌న్ బ‌ర్గ్ సిటీలోని జ‌ర్మ‌న్ అగ్రిక‌ల్చ‌ర‌ల్ అకాడ‌మీ డిఇయుఎల్ మధ్య స‌హ‌కారానికి

అవ‌గాహ‌నా ఒప్పందం.

13. సుస్థిర ప్ర‌గ‌తిసాధ‌న‌కుసంబంధించి ఆర్థిక స‌హ‌కారానికి  సీమ‌న్స్‌లిమిటెడ్‌, ఇండియా, ఎం.ఎస్‌.డి.ఇ, జ‌ర్మ‌న్ ఆర్థిక మంత్రిత్వ‌శాఖ మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఆస‌క్తి వ్య‌క్తంచేస్తూ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

14. ఉన్న‌త విద్యా రంగంలో భార‌త – జ‌ర్మ‌నీ భాగ‌స్వామ్యాన్ని కొన‌సాగించేందుకు అవ‌గాహ‌నా ఒప్పందం.

15. నేష‌న‌ల్ మ్యూజియం, నేష‌న‌ల్ గ్యాల‌రీ ఆఫ్ మోడ‌ర్న్ ఆర్ట్‌, ఇండియ‌న్ మ్యూజియం కోల్‌క‌తా, ప్రుసియ‌న్ క‌ల్చ‌ర‌ల్ హెరిటేజ్ ఫౌండేష‌న్‌, బెర్లిన‌ర్ ష్లోస్‌లోని స్టిఫంగ్ హుంబోల్డ్ ఫోర‌మ్ ల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి అవ‌గాహ‌నా ఒప్పందం.

16. ఆలిండియా ఫుట్ బాల్ ఫెడ‌రేష‌న్ (ఎఐఎఫ్ఎఫ్‌), డెచ‌ర్ ఫుట్‌బాల్‌బుండ్ (డిఎఫ్‌బి) మ‌ధ్య అవ‌గాహ‌నా ఒప్పందం

17. ఇండో జ‌ర్మ‌న్ వ‌ల‌స‌, రాక‌పోక‌ల విష‌యంలోభాగ‌స్వామ్య ఒప్పందానికి సంబంధించిన కీల‌క ఆంశాల‌పై ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ ఒప్పందం.