Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ‌ర్మ‌నీ తో జరిపిన అంత‌ర్ ప్ర‌భుత్వ సమాలోచనలు ద్వైపాక్షిక సంబంధాల ను గాఢ‌త‌రం చేశాయ‌న్న ప్ర‌ధాన మంత్రి


 

భార‌త‌దేశాని కి, జ‌ర్మ‌నీ కి మ‌ధ్య గల ద్వైపాక్షిక సంబంధాలు ప్ర‌జాస్వామ్యం మ‌రియు శాస‌నిక సూత్రాల ప‌ట్ల ప్రాథ‌మిక విశ్వాసం పైన ఆధార‌ప‌డివున్నాయ‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

ఉభ‌య దేశాల ప్ర‌భుత్వాల మ‌ధ్య సంప్ర‌దింపులు పోషిస్తున్నటువంటి పాత్ర ను ఆయ‌న ప్ర‌శంసిస్తూ, ఈ విశిష్ట యంత్రాంగం జ‌ర్మ‌నీ కి మ‌రియు భార‌త‌దేశాని కి మ‌ధ్య నూత‌న‌మైన, అధునాత‌న‌మైన సాంకేతిక విజ్ఞానం, ఇ-మొబిలిటీ, ఫ్యూయ‌ల్ సెల్ టెక్నాల‌జీ, స్మార్ట్ సిటీస్‌, అంత‌ర్ దేశీయ జ‌ల‌ మార్గాలు, కోస్తా తీర ప్రాంతాల నిర్వ‌హ‌ణ‌, న‌దుల శుద్ధి, ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ త‌దిత‌ర అనేక రంగాల లో ద్వైపాక్షిక సంబంధాల ను గాఢ‌త‌రం చేయ‌డం లో దోహ‌ద‌ప‌డినట్లు తెలిపారు.

 

జ‌ర్మ‌నీ చాన్స్ ల‌ర్ తో కలసి ఈ రోజు న న్యూ ఢిల్లీ లో జ‌రిగిన ఒక సంయుక్త ప‌త్రికా ప్ర‌తినిధుల స‌మావేశం లో పాల్గొన్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆ సమావేశం ఆరంభం లో ఈమేరకు ఓ ప్ర‌క‌ట‌న ను చేశారు.

జ‌ర్మ‌నీ చాన్స్ ల‌ర్ డాక్ట‌ర్ ఎంజ‌లా మ‌ర్కెల్ కు మ‌రియు ఆమె వెంట వ‌చ్చిన ప్ర‌తినిధివ‌ర్గాని కి ప్ర‌ధాన మంత్రి భార‌త‌దేశం లోకి ఆహ్వానం ప‌లుకుతూ, భార‌త‌దేశం, జ‌ర్మ‌నీ సంబంధాల ను బ‌లోపేతం చేయడం లో చాన్స్‌ ల‌ర్ డాక్ట‌ర్ మ‌ర్కెల్ ఒక ప్ర‌ధాన‌ పాత్ర ను పోషించార‌న్నారు.

ఎగుమ‌తుల నియంత్ర‌ణ సంబంధ హయాముల లో మ‌రియు ఇత‌ర అంత‌ర్జాతీయ వేదిక‌ల లో భార‌త‌దేశం యొక్క సభ్య‌త్వాని కి మద్దతిచ్చినందుకు జ‌ర్మ‌నీ కి భార‌త‌దేశం కృత‌జ్ఞత ను వ్య‌క్తం చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

 

ఐక్య రాజ్య స‌మితి భ‌ద్ర‌త మండ‌లి లోను, ఇత‌ర అంత‌ర్జాతీయ సంస్థ‌లలోను సంస్క‌ర‌ణ ల‌ను చేప‌ట్టాలన్న అంశం లో ఉభ‌య దేశాలు త‌మ స‌హ‌కారాన్ని కొన‌సాగించుకొంటాయ‌ని ఆయ‌న తెలిపారు.

5th biennial India-Germany Inter-Governmental Consultations- PM @narendramodi ‘s Statement to the Media- “चांसलरडॉमर्केलऔरउनकेडेलीगेशनकाभारतमेंहार्दिकस्वागतकरतेहुएमुझेबहुतप्रसन्नताहोरहीहै।”

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- चांसलरमर्केलकोजर्मनीऔरयूरोपहीनहीं, बल्किविश्वकीलंबेसमयतकसेवाकरनेवालेप्रमुखनेताओंमेंगिनाजाताहै।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- पिछलेलगभगडेढ़दशकसेचांसलरकेरूपमेंउन्होंनेभारत-जर्मनीसंबंधोंकोप्रगाढ़करनेमेंमहत्वपूर्णयोगदानदियाहै।इसकेलिएमैंउनकेप्रतिआभारव्यक्तकरताहूं।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- हरदोसालकेअंतरालपरहोनेवालीतीनIGC बैठकोंमेंचांसलरमर्केलकेसाथभागलेनेकामुझेसौभाग्यमिलाहै।इसअनूठीmechanism सेहरक्षेत्रमेंहमारासहयोगऔरभीगहराहुआहै।आजजिनसमझौतों, आदिपरहस्ताक्षरहुएहैं, वेइसबातकाप्रतीकहै।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- मुझेबहुतखुशीहैकिभारतऔरजर्मनीकेबीचहरक्षेत्रमें, खासतौरपरNew and Advanced Technology मेंदूरगामीऔरStrategic cooperation आगेबढ़रहाहै।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- सन्2022 मेंस्वतंत्रभारत75 वर्षकाहोगा।तबतकहमनेNew India केनिर्माणकालक्ष्यरखाहै।
इसबहुआयामीप्रयासमेंभारतकीप्राथमिकताओंऔरआवश्यकताओंकेलिएजर्मनीजैसेtechnological औरEconomic Power House कीक्षमताएंउपयोगीहोंगी।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- हमनेNew and Advanced Technology, Artificial Intelligence स्किल्स, शिक्षा, Cyber Security जैसेक्षेत्रोंमेंसहयोगबढ़ानेपरविशेषबलदियाहै।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- E-mobility, fuel cell technology, smart cities, Inland water ways, Coastal management, नदियोंकीसफाईऔरपर्यावरणसंरक्षणमेंसहयोगकीनयीसंभावनाओंकोविकसितकरनेकाहमनेफैसलाकियाहै।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- व्यापारऔरनिवेशमेंअपनीबढ़तीहुईभागीदारीकोऔरगतिदेनेकेलिएहमprivate sector कोप्रोत्साहितकररहेहैं।चांसलरमर्केलऔरमैंदोनोंदेशोंकेकुछप्रमुखBusiness औरIndustry Leaders सेमुलाकातकरेंगे।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- हमजर्मनीकोआमंत्रितकरतेहैंकिरक्षा-उत्पादनकेक्षेत्रमेंउत्तरप्रदेशऔरतमिलनाडुमेंDefence Corridors मेंअवसरोंकालाभउठाएं।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- भारतऔरजर्मनीकेविश्वासऔरमित्रतापूर्णसंबंध, Democracy, Rule of law जैसेसाझामूल्योंपरआधारितहै।इसलिए, विश्वकीगंभीरचुनौतियोंकेबारेमेंहमारेदृष्टिकोणमेंसमानताहै।इनविषयोंपरहमारेबीचविस्तारसेचर्चाशामकोजारीरहेगी।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- आतंकवादऔरउग्रवादजैसेखतरोंसेनिपटनेकेलिएहमbilateral औरmultilateral सहयोगकोऔरघनिष्ठबनाएंगे।

— PMO India (@PMOIndia) November 1, 2019

PM- Export control regimes औरविभिन्नअंतर्राष्ट्रीयमंचोंमेंभारतकीसदस्यताकोजर्मनीकेसशक्तसमर्थनकेलिएहमआभारीहैं।
दोनोंदेशसुरक्षापरिषद, संयुक्तराष्ट्रऔरअंतर्राष्ट्रीयव्यवस्थामेंअन्यआवश्यकसुधारशीघ्रकरानेकेलिएसहयोगऔरप्रयासजारीरखेंगे।

— PMO India (@PMOIndia) November 1, 2019

****