Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జ్యేష్ఠ అష్టమి నాడు కశ్మీరీ పండిత్ సముదాయాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


జ్యేష్ఠ అష్టమి సందర్భం లో కశ్మీరీ పండిత్ సముదాయాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘చాలా ప్రత్యేకమైంది అయినటువంటి జ్యేష్ఠ అష్టమి ని పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు, ప్రత్యేకించి కశ్మీరీ పండిత్ సముదాయాని కి నా యొక్క శుభాకాంక్షలు.

మాత ఖీర్ భవానీ యొక్క దివ్య దీవెనల తో, ప్రతి ఒక్కరు సంతోషం గా, ఆరోగ్యం గా మరియు సమృద్ధం గా ఉందురు గాక’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

**