Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జైపూర్‌లో పత్రిక గేట్‌ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


జైపూర్‌ లోని పత్రిక గేట్‌ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2020 సెప్టెంబర్ 8 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభిస్తారు.

జైపూర్‌ లోని జవాహర్‌ లాల్ నెహ్రూ మార్గ్ లో ఈ ప్రతిష్టాకరమైన గేట్ ను పత్రిక గ్రూప్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ నిర్మించింది.

గ్రూపు చైర్మన్ రాసిన రెండు పుస్తకాలను కూడా ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఈ సందర్భం లో విడుదల చేయనున్నారు.

ఈ కార్యక్రమం డిడి న్యూస్‌ లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

***