Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జువారీ బ్రిడ్జి సంపూర్ణ సౌలభ్యంపై గోవా ప్రజలకు ప్ర‌ధానమంత్రి శుభాకాంక్షలు


   గోవాలోని జువారీ బ్రిడ్జి పూర్తిగా వినియోగంలోకి రావడంపై  ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు సంపూర్ణ సౌలభ్యం వల్ల అనుసంధానం మెరుగుపడి పర్యాటక, వాణిజ్య రంగాలకు మరింత ఉత్తేజం లభిస్తుందన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:

‘‘జువారీ బ్రిడ్జి పూర్తిగా అందుబాటులోకి రావడంపై గోవా ప్రజలకు నా అభినందనలు! ఈ కీలక ప్రాజెక్టుతో ఉత్తర-దక్షిణ గోవాల మధ్య అనుసంధానం మెరుగవుతుంది. తద్వారా భవిష్యత్తులో పర్యాటక, వాణిజ్య రంగాలకు మరింత ఊపు లభిస్తుంది.’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.