జీవనోపాధి మెరుగుదల, క్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాలకు ఊతం, దేశవ్యాప్త ఆర్థిక వృద్ధికి దన్నుగా నిలుస్తున్నందుకు జెమ్ వేదికకు (ప్రభుత్వ ఇ–మార్కెట్ ప్లేస్) ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసలందించారు.
కేంద్రమంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ పై రాసిన పోస్టుకి స్పందిస్తూ….
“జీవనోపాధికి ఊతం, క్షేత్రస్థాయిలో ఉద్యోగావకాశాల మెరుగుదల, దేశవ్యాప్త ఆర్థిక వృద్ధికి దోహదం ప్రశంసార్హమైనవి” అని పేర్కొన్నారు.
Commendable feat, ensuring a boost in livelihoods, driving grassroots employment and economic growth across India. https://t.co/nny2a1UhKZ
— Narendra Modi (@narendramodi) April 1, 2025