Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జి-20 శిఖ‌రాగ్రం సంద‌ర్భంగా ఫ్రాన్స్ అధ్య‌క్షునితో ప్ర‌ధాన‌మంత్రి ద్వైపాక్షిక స‌మావేశం

జి-20 శిఖ‌రాగ్రం సంద‌ర్భంగా ఫ్రాన్స్ అధ్య‌క్షునితో ప్ర‌ధాన‌మంత్రి ద్వైపాక్షిక స‌మావేశం


జి-20 నాయకుల శిఖరాగ్ర స్సు సందర్భంగా ఇటలీలోని రోమ్ రంలో  ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్,  ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ ధ్య‌ 2021 అక్టోబర్ 30 తేదీన  ద్వైపాక్షిక మావేశం రిగింది.

భార‌-ఫ్రాన్స్ వ్యూహాత్మ భాగస్వామ్యానికి చెందిన లు అంశాలపై  ఉభయ దేశాల‌ నాయకులు సంతృప్తి ప్రటించారు.

యూరోపియన్ యూనియన్ 2021 సెప్టెంబరులో విడుద చేసిన ఇండోసిఫిక్ వ్యూహాన్ని ప్రధానమంత్రి స్వాగతిస్తూ ఇందుతో ఫ్రాన్స్ పోషించిన నాయత్వ‌ పాత్రకు న్యవాదాలు తెలిపారుఇండోసిఫిక్ కారానికి నాయకులిద్దరూ ట్టుబాటును పునరుద్ఘాటిస్తూ  ప్రాంతంలో హిరంగమైన‌, స్వేచ్ఛాయుత‌, నిబంధ ఆధారిత వ్యస్థ కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని నిర్ణయించారు.

రి కొద్ది రోజుల్లో బోతున్న సిఓపి26 స్సు గురించి కూడా ఉభయులు ర్చించారువాతావ ఫైనాన్స్ వంటి అంశాలపై దృష్టి సారించాల్సి ఉందన్న అవరం నొక్కి చెప్పారు.

వీలైనంత త్వగా అవకాశం చూసుకుని భారదేశాన్ని సందర్శించాలని అధ్యక్షుడు మాక్రాన్ ను ప్రధానమంత్రి ఆహ్వానించారు.

***