Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జిఎస్ టి వసూళ్ళు 2023 ఏప్రిల్ నెల లోఇప్పటి వరకు అత్యధికం గా ఉండడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


జిఎస్ టి ఆదాయం వసూళ్ళు 2023 వ సంవత్సరం ఏప్రిల్ లో ఇప్పటి వరకు అత్యధిక స్థాయి లో 1.87 లక్షల కోట్ల రూపాయలు గా ఉండడాన్ని ‘‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ కు ఒక మంచి కబురు’’ అంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

ఆర్థిక మంత్రిత్వ శాఖ ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

‘‘భారతదేశం ఆర్థిక వ్యవస్థ కు మంచి కబురు. పన్ను రేట్లు తక్కువ గా ఉన్నప్పటికీ కూడా ను వసూళ్ళు వృద్ధి చెందుతూ ఉండడం అనేది ఏకీకరణ ను మరియు నియమాల పాలన ను పెంచడం లో జిఎస్ టి ఏ విధం గా సఫలం అయిందీ సూచిస్తోంది.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.