Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జిఇఎమ్ పోర్టల్ ను గురించి  కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్  వ్రాసినవ్యాసాన్ని శేర్ చేసిన ప్రధాన మంత్రి


వేరు వేరు విభాగాల లో గవర్నమెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) ప్లాట్ ఫార్మ్ ప్రసరించినటువంటి ప్రభావాన్ని గురించి వాణిజ్యం మరియు పరిశ్రమ ల శాఖ కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

కేంద్ర మంత్రి యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి కార్యాలయం సమాధానాన్ని ఇస్తూ,

‘‘@GeM_India ప్లాట్ ఫార్మ్ ఏ విధం గా విభాగాల కు పొదుపు చేసుకోవడాని కి, పారదర్శకత్వాన్ని ప్రోత్సహించడానికి దోహదపడిందీ మరి అలాగే విక్రేతల కు నిష్ఫక్షపాతమైన ప్రతిస్పర్థ కు తావు ను ఇస్తున్నదీ కేంద్ర మంత్రి శ్రీ @PiyushGoyal వివరించారు.’’ అని ఒక ట్వీట్ లో తెలిపింది.