జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
“జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ హేమంత్ సోరెన్ కు అభినందనలు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ.. శుభాకాంక్షలు @HemantSorenJMM” అని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా చేసిన ఓ పోస్టులో పేర్కొన్నారు.
Congratulations to Shri Hemant Soren on taking oath as Jharkhand CM. Best wishes to him for his tenure ahead.@HemantSorenJMM
— Narendra Modi (@narendramodi) November 28, 2024