విద్యాభ్యాసం తాలూకు ఆరంభిక సంవత్సరాల లో చిన్నపిల్లలు నేర్చుకొనేందుకంటూ ‘జాదుయీ పిటారా’ ను రూపొందించి ప్రవేశపెట్టడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
విద్య శాఖ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన ట్వీట్ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ ఒక ట్వీట్ లో –
‘‘ఆడుతూ-పాడుతూ చదువుకోవడం లో బోలెడంత ఆనందం అంటే ఇదే. ఈ ‘జాదుయీ పిటారా’ చిన్నారుల మనస్సుల లో ఒక క్రొత్త ఉత్సాహాన్ని మరియు రంగు ను నింపివేయనుంది.’’ అని పేర్కొన్నారు.
खेल-खेल में पढ़ाई का भरपूर आनंद! यह #JaaduiPitara बाल मन में एक नया जोश और रंग भरने वाला है। https://t.co/9ddi3g1OjA
— Narendra Modi (@narendramodi) February 21, 2023
***
DS/TS
खेल-खेल में पढ़ाई का भरपूर आनंद! यह #JaaduiPitara बाल मन में एक नया जोश और रंग भरने वाला है। https://t.co/9ddi3g1OjA
— Narendra Modi (@narendramodi) February 21, 2023