జాతీయ ప్రాచీన గ్రంథాలయాని కి చెందిన చరిత్ర సంబంధి రికార్డుల తో ఒక కోటి కి పైగా పేజీల ను కలిగివున్నటువంటి ‘‘అభిలేఖ్ పటల్’’ పోర్టల్ ను ఏర్పాటు చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
జాతీయ ప్రాచీన గ్రంథాలయం ట్వీట్ ల కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘చరిత్ర మరియు సంస్కృతి ల విషయం లో ఉద్వేగాన్ని కనబరచేటటువంటి వారి లో ఇది ఆసక్తి ని రేకెత్తించడం ఖాయం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
This is something which will interest those who are passionate about history and culture. https://t.co/Rrw80ZFZjS
— Narendra Modi (@narendramodi) April 20, 2023