Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ క్రీడల దినం సందర్భం లో క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి


జాతీయ క్రీడల దినం నాడు క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

మేజర్ శ్రీ ధ్యాన్ చంద్ కు ఆయన జయంతి సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ని సైతం సమర్పించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘జాతీయ క్రీడల దినం సందర్భం లో, క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు అందరి కి నా అభినందన లు. దేశాని కి వారు అందించినటువంటి తోడ్పాటుల ను చూసుకొని భారతదేశం గర్విస్తున్నది. మేజర్ ధ్యాన్ చంద్ గారి కి ఆయన జయంతి సందర్భం లో నేను శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

********

DS/ST