జాతీయ ఆరోగ్య కార్యక్రమం (NHM) ప్రగతి, సాధికార కార్యక్రమ కమిటీ (EPC), NHM పరిధిలోని కార్యక్రమ సారథ్య బృందం (MSG)నిర్ణయాలు తదితరాల గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలికి సంబంధిత వర్గాలు నివేదించాయి.
కీలకాంశాలు – గమనార్హ విశేషాలు:
లక్ష సజీవ శిశు జననాలకు ప్రసూతి మరణాల నిష్పత్తిలో క్షీణత |
5.3% |
8% |
లక్ష జననాలకు నవజాత శిశు మరణాల నిష్పత్తిలో క్షీణత |
2.8% |
4.7% |
ఐదేళ్లలోపు పిల్లల మరణాల నిష్పత్తిలో క్షీణత |
3.9% |
6.6% |
1990-2013 | 2013-2016 |
---|
వెయ్యి జనాభాకు మలేరియా పరాన్నజీవి సోకే నిష్పత్తి క్షీణత |
2017లో 0.64 |
2018లో 0.30 |
****