Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతిపిత మ‌హాత్మాగాంధీకి ప్ర‌ధాని ఘ‌న నివాళి

జాతిపిత మ‌హాత్మాగాంధీకి ప్ర‌ధాని ఘ‌న నివాళి


ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర‌మోదీ జాతిపిత మ‌హాత్మాగాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని శిర‌సు వంచి అభివాదం చేసి ఘ‌న నివాళి అర్పించారు. “పూజ్య‌బాపూజీకి శ‌త‌కోటి వంద‌నాలు” అని ఆయ‌న త‌న సందేశంలో పేర్కొన్నారు.