జర్మనీ యొక్క చాన్స్ లర్ శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ కోవిడ్-19 బారిన పడ్డ నేపథ్యం లో ఆయన త్వరలోనే పునఃస్వస్థులు అవ్వాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –
‘‘నా మిత్రుడా శ్రీ బుండెస్కేన్జ్ లర్ ఓలాఫ్ స్కోల్జ్ , మీరు కోవిడ్-19 బారి నుండి త్వరిత గతి న పునఃస్వస్థులు అవ్వాలి అని నేను అభిలషిస్తున్నాను. మీకు మంచి ఆరోగ్యం మరియు సంతోషం ప్రాప్తింప చేయాలి అని ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
My friend @Bundeskanzler, wishing you a speedy recovery from COVID-19. I pray for good health and well-being.
— Narendra Modi (@narendramodi) December 18, 2023
***
DS/TS
My friend @Bundeskanzler, wishing you a speedy recovery from COVID-19. I pray for good health and well-being.
— Narendra Modi (@narendramodi) December 18, 2023