Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జర్మనీ పూర్వ చాన్స్ లర్ శ్రీ హెల్ ముట్ కోల్ కన్ను మూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జర్మనీ పూర్వ చాన్స్ లర్ శ్రీ హెల్ ముట్ కోల్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

‘‘రాజనీతిజ్ఞుడు, జర్మనీ ఐక్యతా స్థపతి మరియు యూరోప్ సమైక్యత పట్ల ప్రచండ విశ్వాసం కలిగిన శ్రీ హెల్ ముట్ కోల్ అస్తమయం పట్ల ఇదే మా సంతాపం.

శ్రీ హెల్ ముట్ కోల్ 1986 లోను, 1993 లోను భారతదేశాన్ని సందర్శించారు. భారతదేశం-జర్మనీ సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన అందించిన సేవలకు మేం మహత్వాన్ని ఆపాదించాం’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***