Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జమ్ము-కశ్మీర్ లోని రియాసీ లో రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జమ్ము-కశ్మీర్ లోని రియాసీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణ నష్టం సంభవించినందుకు సంతాపం తెలిపారు.

“జమ్ము-కశ్మీర్ లోని రియాసీ లో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాల శోకంలో నేను పాలుపంచుకుంటున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***