Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘జన్ మన్ సర్వే’  లో పాలుపంచుకోండి, భారతదేశం యొక్క ప్రగతి ని గురించి మీ అభిప్రాయాల ను నాకుతెలియ జేయండి: ప్రధాన మంత్రి


‘జన్ మన్ సర్వే’ లో పాలుపంచుకొని భారతదేశం గడచిన 10 సంవత్సరాల లో సాధించిన ప్రగతి పట్ల వారి యొక్క అభిప్రాయాల ను తెలియ జేయవలసింది గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పౌరుల కు విజ్ఞప్తి చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘గడచిన 10 సంవత్సరాల లో వివిధ రంగాల లో భారతదేశం సాధించిన ప్రగతి ని గురించి న మీ యొక్క ఆలోచన లు ఏమేమిటి?

నమో ఏప్ (NaMo App) మాధ్యం ద్వారా జన్ మన్ సర్వే లో పాలుపంచుకొని మీ యొక్క అభిప్రాయాల ను నేరు గా నాకు తెలియ జేయగలరు.’’ అని కోరారు.

 

 

***

DS/RT