ఛైనా జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ” జాతీయ దినోత్సవం సందర్భంగా, ఛైనా ప్రజలందరికీ శుభాకాంక్షలు ” అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
在中国国庆日,我向中国人民表示祝贺 pic.twitter.com/7S1i4sWeRD
— Narendra Modi (@narendramodi) October 1, 2015
My greetings to the people of China on their National Day. pic.twitter.com/JP4TX1SDvw
— Narendra Modi (@narendramodi) October 1, 2015