Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఛత్తీస్‌గఢ్‌లో ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ ఆశీస్సులు స్వీకరించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు చ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ఒక జైన మందిరం సందర్శించారు. దిగంబ‌ర జైన ఆచార్య శ్రీ విద్యాసాగ‌ర్ జీ మ‌హారాజ్ ఆశీస్సులు కోరారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేసారు:
“ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన మందిరంలో ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ ఆశీస్సులు పొందడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను.” అని పేర్కొన్నారు. 

****

DS/RT