ఛఠ్ మహాపర్వంలో భాగంగా ఈ రోజున జరిగే ‘సుబా కే అర్ఘ్య’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ పౌరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఛఠ్ మహాపర్వం నాలుగు రోజుల పాటు ప్రజలు పాటించే ఆచారాలు వారిలో కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ అందిస్తాయని ఆయన అన్నారు.
ప్రధానమంత్రి ‘ఎక్స్’లో ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘ప్రకృతిని, మన సంస్కృతినీ సమాదరించడానికి ఛఠ్ మహాపర్వంలో భాగంగా నాలుగు రోజుల పాటు దేశ ప్రజలు పాటించే ఆచారాలు వారిలో ఒక కొత్త శక్తినీ, ఉత్సాహాన్నీ నింపుతాయి. ‘సుబా కే అర్ఘ్య’ వేళ… దేశ వాసులందరికీ అనేకానేక శుభాకాంక్షలు’’
“महापर्व छठ के चार दिवसीय अनुष्ठान से प्रकृति और संस्कृति की जो झलक देखने को मिली है, वो देशवासियों में एक नई ऊर्जा और उत्साह भरने वाली है। सुबह के अर्घ्य के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत बधाई।”
महापर्व छठ के चार दिवसीय अनुष्ठान से प्रकृति और संस्कृति की जो झलक देखने को मिली है, वो देशवासियों में एक नई ऊर्जा और उत्साह भरने वाली है। सुबह के अर्घ्य के पावन अवसर पर सभी देशवासियों को बहुत-बहुत बधाई। pic.twitter.com/g1Fh2k6KMY
— Narendra Modi (@narendramodi) November 8, 2024
***
MJPS/SR