Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చైనా లోని జియామెన్ లో 2017 సెప్టెంబర్ 4వ తేదీన జరిగిన బ్రిక్స్ సమిట్ – 2017 సందర్భంగా బ్రిక్స్ నేతల సమక్షంలో సంతకాలైన డాక్యుమెంట్లు


1- బ్రిక్స్ అజెండా ఆన్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ కోఆపరేషన్

2- నవకల్పన సంబంధిత సహకారం కోసం ఉద్దేశించిన బ్రిక్స్ కార్యాచరణ ప్రణాళిక (2017 2020)

3- స్ట్రాటజిక్ ఫ్రేమ్ వర్క్ ఆఫ్ బ్రిక్స్ కస్టమ్స్ కోఆపరేషన్

4- వ్యూహాత్మక సహకారం కోసం బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ కు మరియు ది న్యూ డివెలప్ మెంట్ బ్యాంక్ కు మధ్య అవగాహనపూర్వక ఒప్పందం

***