Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చైతన్య భూమిలో డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు నివాళులు అ ర్పించిన ప్రధానమంత్రి. డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ స్మారక నిర్మాణానికి శంకుస్థాపన.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ముంబైలోని చైతన్య భూమిని సందర్శించారు. అ క్కడ భారత రత్న డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు నివాళులు అ ర్పించారు. ఇందుమిల్స్‌ ప్రాంగణంలో నిర్మించే అంబేడ్కర్‌ స్మారకానికి శంకుస్థాపన చేసిన ప్రధాని ఈ సందర్భంగా శి లాఫలకాన్ని ఆ విష్కరించారు.

మహారాష్ట్ర గవర్నర్‌ శ్రీ సి.హెచ్‌. విద్యాసాగర్‌రావు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్‌, కేంద్ర షిప్పింగ్‌ శాఖ మంత్రి శ్రీ నితిన్‌ కుమార్‌ గడ్కరీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.