Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చేపల రైతు ల జీవనాన్ని మెరుగు పరచడం పట్ల అధిక శ్రద్ధను తీసుకొంటూ, మరి ఒకచైతన్యవంతమైన మత్స్య పాలన రంగం ఆవిష్కారం దిశ లో మా ప్రభుత్వం శ్రమిస్తూనేఉంటుంది: ప్రధాన మంత్రి


చేప ల రైతుల జీవనాన్ని మెరుగు పరచడం పట్ల అధిక శ్రద్ధ ను తీసుకోవడం తో పాటు గా ఒక చైతన్యవంతమైనటువంటి మత్స్య పాలన రంగాన్ని ఆవిష్కరించే దిశ లో ప్రభుత్వం పాటుపడుతూనే ఉంటుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

పశుపాలన, పాడి పరిశ్రమ మరియు మత్స్య పరిశ్రమ ల శాఖ సహాయ మంత్రి శ్రీ పర్ షోత్తమ్ రూపాలా ‘జాతీయ చేపల రైతు ల దినం’ సందర్భం లో చేసినటువంటి ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,

‘‘మరింత ఎక్కువ గా రుణం లభ్యత, ఉత్తమమైనటువంటి బజారుల ను ఏర్పాటు చేయడం వంటి చర్య ల ద్వారా చేప ల రైతు ల జీవనం లో మెరుగుదల ను తీసుకు రావడం మరియు చైతన్యవంతం అయినటువంటి మత్స్య పాలన రంగాన్ని ఆవిష్కరించే దిశ లో పాటుపడడాన్ని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

***

DS/TS