Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చేటీ చండ్‌ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


చేటీ చండ్‌ ను పురస్కరించుకొని ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు.

‘‘మంగళ‌ప్ర‌ద‌మైన చేటీ చండ్ నాడు సింధీ స‌ముదాయానికి ఇవే నా శుభాకాంక్ష‌లు. భ‌గ‌వాన్ ఝూలేలాల్ యొక్క ప‌విత్ర‌మైన ఆశీర్వాదాలు మ‌న పై వ‌ర్షించును గాక; మ‌రి రానున్న సంవ‌త్స‌రం సంతోషభరితం అగుగాక’’ అని ప్ర‌ధాన మంత్రి త‌న సందేశంలో పేర్కొన్నారు.

***