“చిరుధాన్యాలలో సమృద్ధి” అనే వీడియో పాట విడుదల కావటాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. రైతులు చిరుధాన్యాలు పండించటం ద్వారా ప్రపంచంలో ఆకలికి చరమగీతం పలకాలనే సందేశంతో ఫాలూ పాడిన ఈ పాటలో ప్రధాని కూడా కనిపిస్తారు.
ప్రధానమంత్రి ఇలా ట్వీట్ చేశారు:
“చాలా సృజనాత్మకంగా ఉంది. మరింత మంది ఆరోగ్యవంతమైన జీవనం కోసం చిరుధాన్యాలవైపు మొగ్గు చూపేలా స్ఫూర్తిదాయకంగా ఉంది!”
***
Very creative and will inspire more people to embrace millets for healthy living! https://t.co/nRjA7em1jb
— Narendra Modi (@narendramodi) June 28, 2023