Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తూ, ఈకామర్స్ లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఓఎన్‌డీసీ: ప్రధానమంత్రి


చిన్న వ్యాపారాలను ప్రోత్సహించడానికికామర్స్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఓఎన్‌డీసీ చేస్తున్న కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారుఅభివృద్ధిసంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోందని అన్నారు.

శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్‌లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ..

‘‘చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకుకామర్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేందుకు ఓఎన్‌డీసీ కృషి చేస్తోందితద్వారా అభివృద్ధిసంక్షేమంలో కీలకపాత్ర పోషిస్తోంది’’ అని అన్నారు.

 

 

***

MJPS/SR