చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం నేపథ్యంలో వారు దేశానికి అందిస్తున్న సేవలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“ఇవాళ చార్టర్డ్ అకౌంటెంట్ల దినోత్సవం #CharteredAccountantsDay సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. మన దేశానికి కీలకమైన ఆర్థిక వాస్తుశిల్పుల్లో ఒకరైన ఈ వృత్తి నిపుణులను మనం గౌరవిద్దాం. మన ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో వారి విశ్లేషణాత్మక నైపుణ్యం, తిరుగులేని అంకితభావం కీలకం. వారి నైపుణ్యం సుసంపన్న, స్వయంసమృద్ధ భారతదేశ నిర్మాణంలో ఎంతగానో దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
On #CharteredAccountantsDay, we honour a professional community which is among our nation’s key financial architects. Their analytical acumen and steadfast commitment are crucial in strengthening our economy. Their expertise helps build a prosperous and self-reliant India. #CADay
— Narendra Modi (@narendramodi) July 1, 2023
***
DS/TS
On #CharteredAccountantsDay, we honour a professional community which is among our nation's key financial architects. Their analytical acumen and steadfast commitment are crucial in strengthening our economy. Their expertise helps build a prosperous and self-reliant India. #CADay
— Narendra Modi (@narendramodi) July 1, 2023