Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చంద్ర శేఖర్ ఆజాద్ గారి జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి


చంద్ర శేఖర్ ఆజాద్ గారి జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు నమస్సులు అర్పించారు.

‘‘ భరత మాత పరాక్రమశాలి పుత్రుడు, ప్రశంసాయోగ్యుడైన వ్యక్తి చంద్ర శేఖర్ ఆజాద్ ను ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాం.  ఆయన తన నిండు యవ్వనం లో భారతదేశాన్ని సామ్రాజ్యవాదం పంజాల నుంచి విముక్తం చేయడం స్వీయ ప్రాణ సమర్పణం చేశారు.  భవిష్యతు ను గురించి ఆయన ఆలోచన లు చేస్తూ ఉండే వారు కూడాను.  ఒక బలమైనటువంటి, న్యాయపూర్ణమైనటువంటి భారతదేశం రూపు దిద్దుకోవాలని కలలు కన్న వ్యక్తి  ఆయన ’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.