Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చంద్ర‌యాన్-2 ప్ర‌యోగం సంద‌ర్భం గా ప్ర‌ధాన మంత్రి సందేశం


“మ‌న విఖ్యాత చ‌రిత్ర లోని ప్రతి సాంవత్సరిక ఘటనల లో ప్రత్యేక సందర్భం  చోటు చేసుకోబోతోంది.   మ‌న శాస్త్రవేత్త‌ల పరాక్రమాని కి మ‌రియు విజ్ఞాన శాస్త్రం లో వినూత్న సీమ‌ల‌ కు చేరుకోవాల‌నే 130 కోట్ల మంది భార‌తీయుల కృత నిశ్చ‌యాని కి చంద్ర‌యాన్-2 యొక్క ప్ర‌యోగం ఉదాహ‌ర‌ణ‌ గా నిలువనుంది.  భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రు ఈ రోజు న అమితమైనటువంటి అతిశ‌యాన్ని పొందుతూ ఉన్నారు!

 

హృద‌యాంతరాళం లో  భార‌తీయుడు, స్ఫూర్తి లోనూ భారతీయత!  భార‌త‌దేశం లో ప్ర‌తి ఒక్క‌రి కీ అత్యంత ఉల్లాసాన్ని పంచుతున్నది ఏమిటంటే- అది చంద్ర‌యాన్ 2 పూర్తి గా దేశీయం గా రూపు దిద్దుకొన్నటువంటి సాహ‌స యాత్ర అనే వాస్త‌వమే.  దీని లో చంద్ర గ్ర‌హం పై రిమోట్ సెన్సింగ్ ప‌రిశోధ‌న‌ల కు ఒక ఆర్బిట‌ర్‌, ఇంకా చంద్ర గ్ర‌హ ఉప‌రిత‌లం యొక్క విశ్లేష‌ణ‌ కు ఒక ల్యాండ్-రోవ‌ర్ మాడ్యూల్ ఉంటాయి. 

 

ఇంత‌వ‌ర‌కు ఏ గ‌త యాత్రా అన్వేష‌ణ జ‌రుప‌న‌టువంటి మ‌రియు న‌మూనాల‌ ను సేక‌రించ‌న‌టువంటి చంద్ర‌ గ్ర‌హ ద‌క్షిణ ధ్రువ‌ ప్రాంతం లో  అన్వేష‌ణ ను మొద‌లు పెట్టి, అధ్య‌య‌నాల‌ ను నిర్వ‌హించ‌నున్నందున చంద్ర‌యాన్ 2 ను విశిష్టమైన యాత్ర అని చెప్ప‌వ‌చ్చును.  ఈ యాత్ర చంద్ర గ్ర‌హాన్ని గురించిన నూత‌న జ్ఞానాన్ని అందిస్తుంది. 

 

చంద్ర‌యాన్ 2 వంటి ప్ర‌యత్నాలు తెలివితేటలు గల మ‌న యువ‌త‌ కు విజ్ఞాన శాస్త్రం, అగ్ర‌ శ్రేణి ప‌రిశోధ‌న‌ మరియు నూత‌న ఆవిష్కారణ ల దిశ గా మ‌రింత ప్రోత్సాహాన్ని అందించగలవు.  చంద్ర‌యాన్ చ‌లువ‌ తో, భార‌త‌దేశ చంద్ర‌ గ్ర‌హ సంబంధ కార్య‌క్ర‌మం ఒక గణనీయమైనటువంటి ఉత్తేజాన్ని అందుకోగలదు.  చంద్ర‌ గ్ర‌హం ప‌ట్ల ఇంత‌వ‌ర‌కు మనం స‌మ‌కూర్చుకొన్న జ్ఞానం ఇక‌ ప్రముఖం గా మెరుగు పడనుంది’’.

 

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

✔@narendramodi

 

 

 

Special moments that will be etched in the annals of our glorious history!

The launch of #Chandrayaan2 illustrates the prowess of our scientists and the determination of 130 crore Indians to scale new frontiers of science.

Every Indian is immensely proud today!

View image on TwitterView image on Twitter

 

21K

3:20 PM – Jul 22, 2019

Twitter Ads info and privacy

 

5,922 people are talking about this

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

✔@narendramodi

 

 

 

Indian at heart, Indian in spirit!

What would make every Indian overjoyed is the fact that #Chandrayaan2 is a fully indigenous mission.

It will have an Orbiter for remote sensing the Moon and also a Lander-Rover module for analysis of lunar surface.

 

25.2K

3:21 PM – Jul 22, 2019

Twitter Ads info and privacy

 

6,916 people are talking about this

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

✔@narendramodi

 

 

 

#Chandrayaan2 is unique because it will explore and perform studies on the south pole region of lunar terrain which is not explored and sampled by any past mission.

This mission will offer new knowledge about the Moon.

 

15.1K

3:22 PM – Jul 22, 2019

Twitter Ads info and privacy

 

3,871 people are talking about this

 

https://pbs.twimg.com/profile_images/1134082549041393672/QbihPzrL_normal.png

 

Narendra Modi

✔@narendramodi

 

 

 

Efforts such as #Chandrayaan2 will further encourage our bright youngsters towards science, top quality research and innovation.

Thanks to Chandrayaan, India’s Lunar Programme will get a substantial boost. Our existing knowledge of the Moon will be significantly enhanced.

 

17.2K

3:23 PM – Jul 22, 2019

Twitter Ads info and privacy

 

4,448 people are talking about this

 

***