Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చంద్రపుర్ నుండి లోక్ సభ ఎంపి గా ఉన్న శ్రీ బాలూభావునారాయణ్ రావ్ ధానోర్ కర్ కన్నుమూత పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి


చంద్రపుర్ నుండి లోక్ సభ ఎంపి గా ఉన్న శ్రీ బాలూభావు నారాయణ్ రావ్ ధానోర్ కర్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘చంద్రపుర్ నుండి లోక్ సభ లో సభ్యుడు గా ఉన్నటువంటి శ్రీ బాలూభావు నారాయణ్ రావ్ ధానోర్ కర్ గారు కన్నుమూశారన్న వార్త తెలిసి దుఃఖిస్తున్నాను. ప్రజల కు సేవ చేయడం లోను, పేదల కు సాధికారిత కల్పన లోను ఆయన అందించినటువంటి తోడ్పాటు కు గాను ఆయన ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన ను సమర్థించే వారి కి ఇదే సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS