Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌరవనీయులు కుశాభావు ఠాకరే జీకి భోపాల్‌లో ప్రధానమంత్రి నివాళులు


గౌరవనీయులు కుశాభావు ఠాకరే జీకి ఈ రోజు భోపాల్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు.  

ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా రాశారు:

‘‘భోపాల్‌లో ఆదరణీయ కుశాభావు ఠాకరే గారి ప్రతిమకు పుష్పాంజలి ఘటించానుఆయన జీవనం దేశవ్యాప్తంగా భాజపా కార్యకర్తలకు ప్రేరణనిస్తూ వస్తోందిసార్వజనిక జీవనంలో కూడా ఆయన అందించిన తోడ్పాటు సదా స్మరణీయం.’’