సౌరశక్తి సద్వినియోగంతోపాటు సుస్థిర ప్రగతిని ముందుకు నడిపించే దిశగా గోవా సోలార్ రూఫ్‌టాప్ పోర్టల్ ఏర్పాటు ఓ మంచి ముందడుగని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. నవ్య-పునరుత్పాదకశాఖ, విద్యుత్ శాఖల సహకారంతో గోవాసోలార్.ఇన్ (goasolar.in) పేరిట ఈ ఆన్లైన్ పోర్టల్‌ను గోవా ఇంధన అభివృద్ధి సంస్థ (జిఇడిఎ) రూపొందించింది.
దీనిపై గోవా ముఖ్యమంత్రి డాక్టర్ ప్రమోద్ సావంత్ ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
“సుస్థిర ప్రగతిని సాధించడంలో భాగంగా సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడంలో ఇదొక మంచి ముందడుగు” అని ప్రధానమంత్రి ప్రశంసించారు.
Good step towards harnessing solar energy and furthering sustainable development. https://t.co/opsUJyebzI
— Narendra Modi (@narendramodi) April 2, 2023
****
DS/ST
Good step towards harnessing solar energy and furthering sustainable development. https://t.co/opsUJyebzI
— Narendra Modi (@narendramodi) April 2, 2023