Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవా విముక్తి దినం సందర్భం లోశుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి


గోవా విముక్తి దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘గోవా విముక్తి దినం సందర్భం లో ఇవే శుభాకాంక్షలు. గోవా కు స్వేచ్ఛ కై జరిగిన ఉద్యమాన్ని బలపరచిన ప్రముఖులు అందరి పరాక్రమాన్ని మనం స్మరించుకొంటున్నాం. వారి యొక్క దృఢ సంకల్పం గోవా యొక్క వృద్ధి మరియు సమృద్ధి ల సాధన దిశ లో కృషి చేసేందుకు మనకు సదా ప్రేరణ ను ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.