Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోవా ప్రజలకు డే ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ సెంట్   ఫ్రాంసిస్   జేవియర్  సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి


సెంట్ ఫ్రాంసిస్ జేవియర్ యొక్క ఫీస్ట్ డే నాడు గోవా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –

‘‘గోవా లోని నా సోదరీమణుల కు మరియు నా సోదరుల కు ద డే ఆఫ్ ఫీస్ట్ ఆఫ్ సెంట్ ఫ్రాంసిస్ జేవియర్ (పర్వ్) శుభాకాంక్షలు. ఈ (పర్వదిన) సందర్భం మన సమాజం లో సామరస్య భావన ను మరియు సోదర భావన ను పెంపొందించు గాక.’’ అని పేర్కొన్నారు.