Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గోరఖ్ పుర్ లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గోరఖ్ పుర్ లో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

‘‘గోరఖ్ పుర్ లో పరిస్థితిని ప్ర‌ధాన మంత్రి నిరంతర ప్రాతిపదికన పర్యవేక్షిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వ అధికారులతో మరియు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ అధికారులతో ఆయన నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ గారు మరియు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోరఖ్ పుర్ లో ఉండి, పరిస్థితిని సమీక్షిస్తారు’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.