ఈ రోజు స్వామిత్వ పథకం గురించిన విస్తృత సమాచారాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో పంచుకున్నారు.
ఎక్స్ వేదికపై మైగవ్ఇండియా పోస్టుకు స్పందిస్తూ…“స్వామిత్వ పథకం తెచ్చే విప్లవాత్మక మార్పులను వివరించే సమాచార మాలిక ” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
An informative thread, explaining the transformation ushered in thanks to the SVAMITVA scheme. https://t.co/EkolGI70Ml
— Narendra Modi (@narendramodi) January 18, 2025