Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గూగల్ సిఇఒ శ్రీ సుందర్ పిచాయ్ తో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గూగల్ సిఇఒ శ్రీ సుందర్ పిచాయ్ తో సమావేశమై, ఇతర అంశాలతో పాటు గా నూతన ఆవిష్కరణ లు మరియు సాంకేతిక విజ్ఞానాన్ని గురించి చర్చించారు.

 

శ్రీ సుందర్ పిచాయ్ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి తాను కూడా ఒక ట్వీట్ లో సమాధానాన్ని ఇస్తూ

‘‘శ్రీ సుందర్ పిచాయ్, మిమ్మల్ని కలుసుకోవడం , ఇంకా నవీన ఆవిష్కరణ, సాంకేతిక విజ్ఞానం తో పాటు అనేక విషయాల ను చర్చించడం సంతోషపరచింది. మానవుల సౌభాగ్యం కోసం మరియు స్థిరాభివృద్ధి కోసం సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకోవడానికి ప్రపంచం నిరంతరం గా పాటుపడుతూనే ఉండడం ముఖ్యం. ’’ అని పేర్కొన్నారు.