ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , గురునానక్ దేవ్ జీ ప్రకాశ్ పూరబ్ సందర్భంగా ఈరోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఒక సందేశం ఇస్తూ,
నేను శ్రీ గురునానక్ దేవ్జీకి వారి ప్రకాశ్ పూరబ్ సందర్భంగా శిరసు వంచి నమస్కరిస్తున్నాను. సమాజానికి సేవ చేయడానికి, మెరుగైన విశ్వానికి గురునానక్ దేవ్జీ ఆలోచనలు ప్రేరణగా నిలుస్తాయని ఆయన అన్నారు.
***
I bow to Sri Guru Nanak Dev Ji on his Parkash Purab. May his thoughts keep motivating us to serve society and ensure a better planet.
— Narendra Modi (@narendramodi) November 30, 2020