Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుయాన లో శ్రీ రామ భజన ను గురించి శేర్ చేసిన ప్రధానమంత్రి


గుయాన లో శ్రీ రామ భజన ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో –

‘‘గుయాన నుండి ఒక #ShriRamBhajan ను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఈ ప్రయాస కు గాను గుయాన కు చెందిన హిందూ ధార్మిక సభ కు నేను అభినందనల ను తెలియ జేస్తున్నాను.మరి అలాగే హిందూ సంస్కృతి కి, ఇంకా హిందూ సభ్యత కు లోకప్రియత్వాన్ని సంతరించడం కోసం వారు చేపడుతున్నటువంటి ఇతర ప్రయాసల ను కూడా ను నేను అభినందిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/AK