Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్‌… వడ్‌నగర్ చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనం: ప్రధానమంత్రి


గుజరాత్‌లో వడ్‌నగర్ యశోభరిత చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనమైందనీదానిని పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ ప్రయత్నాల్ని చేపట్టారనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా తెలిపారు:

‘‘గుజరాత్‌లోని వడ్‌నగర్‌కున్న గౌరవశాలి చరిత్ర 2500 సంవత్సరాల కన్నా ప్రాచీనమైందిదానిని  పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ  ప్రయత్నాలు చేపట్టారు’’.

 

 

***

MJPS/SR