గుజరాత్లో వడ్నగర్ యశోభరిత చరిత్ర 2500 ఏళ్ల కన్నా పురాతనమైందనీ, దానిని పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ ప్రయత్నాల్ని చేపట్టారనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వ్యాఖ్యానించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా తెలిపారు:
‘‘గుజరాత్‌లోని వడ్నగర్కున్న గౌరవశాలి చరిత్ర 2500 సంవత్సరాల కన్నా ప్రాచీనమైంది. దానిని పదిలపరచడంతోపాటు సంరక్షించడానికి ఇక్కడ అద్వితీయ ప్రయత్నాలు చేపట్టారు’’.
गुजरात के वडनगर का गौरवशाली इतिहास 2500 साल से भी पुराना है। इसे संजोने और संरक्षित करने के लिए यहां अनूठे प्रयास किए गए हैं। pic.twitter.com/4NvA5vG1Rx
— Narendra Modi (@narendramodi) January 17, 2025
***
MJPS/SR