Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజరాత్ లోని మహెసాణాలో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయం లో దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

గుజరాత్ లోని మహెసాణాలో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయం లో దైవ దర్శనం మరియు పూజ కార్యక్రమాల లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

గుజరాత్ లోని మహెసాణా లో గల వాలీనాథ్ మహాదేవ్ ఆలయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సందర్శించడం తో పాటు గా, అక్కడ జరిగిన పూజ కార్యక్రమం లో కూడా పాలుపంచుకొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని గుజరాతీ భాష లో ఈ క్రింది విధం గా నమోదు చేశారు :

જય વાળીનાથ!

આજ રોજ મહેસાણાના તરભ ખાતે વાળીનાથ મહાદેવના દર્શન કરી સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરી.