ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని 51 శక్తి పీఠాలలో ఒకటైన అంబాజీ ఆలయానికి వెళ్లి దర్శనం.. పూజలు నిర్వహించారు. అంతకుముందు అంబాజీలో వివిధ అభివృద్ధి పథకాలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- నవరాత్రి పర్వదినాల శుభ సమయంలో అంబాజీలో బసచేసే అవకాశం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాగా, ప్రధాని రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించారు.
Prayed at the Ambaji Temple. Sought Maa’s blessings for the progress of our country and the well-being of our citizens. pic.twitter.com/8vFTk4akx2
— Narendra Modi (@narendramodi) September 30, 2022