Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గాయకురాలు ఆశా భోశ్లే కుమారుడి మ‌ర‌ణం పై ప్ర‌ధాని సంతాపం


గాయకురాలు ఆశా భోశ్లే కుమారుడి మ‌ర‌ణం పై ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు. తన సందేశం లో “మీ కుమారుడి మరణం న‌న్ను బాధించింది. ఈ దుఃఖ స‌మ‌యంలో మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు, నా ప్ర‌గాఢ సానుభూతి” అని ప్రధాని పేర్కొన్నారు.