Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గణతంత్రదిన శుభాకాంక్షల ను తెలిపినందుకు గాను నేపాల్ ప్రధాని కి ధన్యవాదాలు పలికిన ప్రధానమంత్రి


ఈ రోజు న గణతంత్ర దినం సందర్భం లో హృద‌యపూర్వకమైనటువంటి శుభాకాంక్షల ను వ్యక్తం చేసినందుకు గాను నేపాల్ ప్రధాని శ్రీ పుష్ప కమల్ దహల్ కు ధన్యవాదాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

 

శ్రీ పుష్ప కమల్ దహల్ నమోదు చేసిన ఒక సందేశానికి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేసిన ఒక సందేశం లో –

‘‘పుష్ప కమల్ దహల్ గారు, మీరు తెలిపిన గణతంత్ర దిన శుభాకాంక్షల కు గాను మీకు ఇవే నా యొక్క ధన్యవాదాలు. నేపాల్ తో భారతదేశానికి ఉన్నటువంటి దీర్ఘకాలిక మైత్రి కి భారతదేశం ప్రాముఖ్యాన్ని కట్టబెడుతోంది.’’ అని పేర్కొన్నారు.