Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గడచిన 9 సంవత్సరాలు మౌలిక సదుపాయాల కుసంబంధించిన అన్ని రంగాల లో పరివర్తనాత్మకం గా నిలచాయి: ప్రధాన మంత్రి


జాతీయ రాజమార్గాల లో 2014 వ సంవత్సరం తరువాత 53,868 కిలోమీటర్ లకు పైగా విస్తరణ చోటు చేసుకోవడాన్ని గురించి కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్ కరీ చేసిన ఒక ట్వీట్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ఈ కార్యసాధన ను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ ఒక ట్వీట్ లో,

‘‘మౌలిక సదుపాయాల కు సంబంధించిన అన్ని రంగాల లో గడచిన 9 సంవత్సరాలు పరివర్తనాత్మకం గా నిలచాయి. మెరుగైన రహదారి సంధానం ఆర్థిక వ్యవస్థ లోని అన్య కీలక రంగాల ను ఎంతగానో బలపరచింది.’’ అని పేర్కొన్నారు.