Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గడచిననెల తాలూకు ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధించిన మన్ కీ బాత్ పత్రిక లింకు నువెల్లడించిన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి కార్యాలయం కిందటి నెల మన్ కీ బాత్ (‘‘మనసు లో మాట’’) కార్యక్రమం పై ఆధారపడిన మన్ కీ బాత్ పత్రిక లింకు ను ఒక ట్వీట్ లో శేర్ చేస్తూ, ఆ ట్వీట్ లో

 

‘‘గత నెల #MannKiBaat (‘మనసు లో మాట’) ఎపిసోడ్ ఆధారం గా రూపొందిన పత్రిక ను చదవగలరు. కార్యక్రమం లో ప్రస్తావన కు వచ్చిన అంశాల పై ఆ పత్రిక లో ఆసక్తిదాయకమైన వ్యాసాలు ఉన్నాయి.’’ అని తెలిపింది.

http://davp.nic.in/ebook/e_sep/index.html

http://davp.nic.in/ebook/h_sep/index.html
 

 
***
DS/AK