Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్: ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్ ఈ రోజుఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

 

సామాజిక మాద్యమం ఎక్స్‌లో శ్రీ కిరణ్ రిజిజూ నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందిస్తూ ఇలా రాశారు:

‘‘ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ ఉర్స్ సందర్భంగా శుభాకాంక్షలు.ఈ సందర్భం ప్రతి ఒక్కరి జీవనంలో సుఖ శాంతుల్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను’’.